హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డులు: కలెక్టర్

BHPL: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం భూపాలపల్లి ఐడీఓసీలో నిర్వహించిన సమావేశంలో ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డులు జారీ చేసి, ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని కోరారు.