ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సీనియర్ షట్లర్ పీవీ సింధు పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా టెన్నిస్ స్టార్ చెన్ యూ ఫీ చేతిలో సింధు పోరాడి ఓడింది. తొలి సెట్‌ను 21-11తో కైవసం చేసుకున్న సింధు, ఆ తర్వాత తర్వాతి రెండు సెట్లలో 18-21, 10-21 తేడాతో చైనా షట్లర్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్రీడలు
ఏషియన్ గేమ్స్.. పీవీ సింధు ఓటమి


