హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్ రికార్డులపై కన్నేసిన కోహ్లీ 

2027 వన్డే ప్రపంచకప్‌తో తన కెరీర్ ముగియనుందని స్పష్టం చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డులపై గురిపెట్టాడు. వన్డేల్లో సచిన్ చేసిన 18,426 పరుగుల రికార్డును అందుకోవడంతో పాటు, అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ పేరు మీదున్న అరుదైన 100 సెంచరీల మైలురాయిని అధిగమించేందుకు కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఈ రికార్డులను విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడా? కామెంట్ చేయండి.