15 ఏళ్ల వయసులోనే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ అన్ని రకాల ప్రశంసలకు అర్హుడని వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అన్నాడు. అతడితో తనకు ఎలాంటి ఈర్ష్య లేదని, రాజస్థాన్ రాయల్స్ జట్టులో వైభవ్ రాక తమ పనిని సులభం చేస్తోందని తెలిపాడు. పవర్ ప్లేలో అతను భారీ షాట్లు ఆడుతుంటే చూసి తమకూ హిట్టింగ్ చేయాలనే కసి కలుగుతుందని ఓ ఇంటర్వ్యూలో జురెల్ ప్రశంసించాడు.
క్రీడలు
'వైభవ్‌ను చూసి హిట్టింగ్ చేయాలనే కసి కలుగుతుంది'


