MULG: జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్‌కు మంచి స్పందన లభించినట్లు న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్‌ఏసీ సెక్రటరీ కన్నయ్యలాల్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 13 బ్యాంకు పీఎల్‌సీ కేసులను పరిష్కరించి రూ.10.62 లక్షలు రికవరీ చేసినట్లు చెప్పారు. లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా పరిష్కరించిన కేసులపై అప్పీల్‌కు అవకాశం ఉండదని, అదే తుది తీర్పు అన్నారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌లో 13 కేసుల పరిష్కారం


