SRD: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఇవాళ ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ (ఎఫ్ఆర్ఎస్) వద్ద ఉన్న ఆయన విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మరియు వివిధ వర్గాల ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
తెలంగాణ
ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు: కలెక్టర్


