NRPT: జిల్లాలో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపంది. ఇవాళ, రేపు అల్పపీడనం కారణంగా తేమ, ఆర్ద్రత ఎక్కువగా ఉటుందని, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు వర్షం సమయంలో అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.
తెలంగాణ
జిల్లాలో మోస్తరు వర్షాలు.!


