MHBD: మహబూబాబాద్ పట్టణంలోని బాబునాయక్ తండాలో గంజాయి మొక్కలు పెంచుతున్న గుగులోతు మంగిలాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం తనిఖీ నిర్వహించిన పోలీసులు రూ.3 వేల విలువైన రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు.
తెలంగాణ
గంజాయి మొక్కలు పెంచిన వ్యక్తి అరెస్టు


