హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ADB: ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో పంట నష్టాలు, అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందిన రైతు తీగల రమేష్ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సహకార బ్యాంకులో భారీగా రుణం తీసుకున్న రమేష్ శనివారం కెనాల్ సమీపంలో విగతజీవుడిగా కనిపించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.