హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీబీజీ రామ్‌జీ 375 పనులపై అవగాహన

NRML: ఖానాపూర్ మండలంలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంంట్లకు వీబీజీ రామ్‌జీ 375 కొత్త పనులపై మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా MPDO రాధా రాథోడ్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రజలకు నిజంగా ఉపయోగపడే పనులను గుర్తించి, గ్రామసభలో తీర్మానం చేసి ప్రతిపాదించాలని సూచించారు.