ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల 30న జూనియర్ బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు జరగనున్నాయి. కబడ్డీ సంఘం కార్యదర్శి క్రిస్టఫర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్ణీత వయోపరిమితి 5.11.06 తర్వాత జన్మించిన వారు అర్హులు. ఆసక్తి గల బాలికలు తమ పూర్తి వివరాలతో ఉదయం 10 గంటలకు స్టేడియానికి చేరుకోవాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 30న జూనియర్ బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు

