హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పర్యాటక అభివృద్ధికి నోచుకోని నడిగడ్డ

GDWL: జిల్లాలో కృష్ణ, తుంగభద్ర నదుల తీరాన ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, బీచుపల్లి క్షేత్రం, చారిత్రక సోమనాద్రి కోట వంటి అనేక ప్రముఖ ప్రాంతాలు ఉన్నప్పటికీ, సరైన చర్యలు లేకపోవడంతో పర్యాటక రంగంలో వెనుకబడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.