హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 28న బాక్సింగ్ పోటీలు

KMM: కొత్తగూడెం సింగరేణి సీఈఆర్ క్లబ్‌లో ఈ నెల 28న ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్‌ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. అండర్-14, అండర్-17 బాలురు, బాలికల విభాగాల్లో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కోచ్ ఆర్. శ్రీనివాస్‌ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు మరిన్ని వివరాల కోసం83093 78886 నంబర్‌ను సంప్రదించవచ్చునని నిర్వాహకులు తెలిపారు.