MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమి భాను వాసరే పురస్కరించుకొని మూలవిరాట్ వన దుర్గమ్మకు పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ
వన దుర్గ భవాని మాతకు ప్రత్యేక పూజలు


