హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత కుట్టు మిషన్ల దరఖాస్తులకు ఆహ్వానం: మల్లేశం

NLG: మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థిక స్వావలంబన సాధించడమే ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం ప్రధాన లక్ష్యమని, చండూరు మున్సిపల్ కమిషనర్ మల్లేశం తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 18 నుంచి 55 ఏళ్ల అర్హులైన మహిళలు సెప్టెంబర్ 30లోగా TGOBMMS వెబ్సైట్ లేదా, మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.