హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్టలో కృతజ్ఞతా సదస్సు

SRCL: యాదగిరిగుట్టలో ఈ నెల 27న నిర్వహించనున్న కృతజ్ఞతా సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ కళాతపస్వి యెల్ల పోశెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం వేములవాడలో సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఫోరం ఛైర్మన్‌ డాక్టర్‌ చీమ శ్రీనివాసరావు సూచనల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.