హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం ఎన్నిక

PDPL: రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యవర్గం ఎన్నికలు శనివారం నిర్వహించారు. చైర్మన్‌గా ఎరబాటి వెంకటేశ్వర్ రావు, వైస్ చైర్మన్‌గా సాదుల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా పంపటి శ్రీకాంత్, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులుగా కావేటి రాజగోపాల్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రాజశేఖర్ తెలిపారు. అలాగే కమిటీ సభ్యులుగా మరో 8 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు.