WNP: పెబ్బేరు పీహెచ్సీలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని రోగుల బంధువులు ఆరోపించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సమస్యలను ప్రశ్నిస్తే దురుసుగా స్పందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సేవలను మెరుగుపరచాలని కోరారు.
తెలంగాణ
పెబ్బేరు పీహెచ్సీలో సేవలపై రోగుల అసంతృప్తి.!


