హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం

NZB: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో DLSA ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా IV అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. బాల కార్మిక చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, మహిళా సాధికారత, POCSO, సైబర్ నేరాలు, మహిళా భద్రత, న్యాయ సేవా సంస్థ చట్టాలపై అవగాహన కల్పించారు.