AKP: జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి కొల్లు రవీంధ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండేళ్లలో చేసిన చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమం ప్రతి గడపకు చేర్చాలని సూచించారు. అలాగే, కూటమి నేతల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. గెలిచే అభ్యర్థులను మాత్రమే బరిలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి


