AKP: నాతవరం మండలంలో 2026-27 సంవత్సరానికి ప్రభుత్వం నోటిఫై చేసిన ఐదు మద్యం షాపుల్లో నాలుగు రెన్యువల్ అయ్యాయని గొలుగొండ ఎక్సైజ్ సీఐ ఎం.మోహన్‌రావు తెలిపారు. మిగిలిన ఒక షాపుకు ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1 రాత్రి 11.59 గంటల్లోపు రూ.3 లక్షల చలానా, రూ.1000 ప్రాసెసింగ్ ఫీజుతో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం షాపుకు దరఖాస్తు ఆహ్వానం


