హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేర్నికిట్టు సంచలన వ్యాఖ్యలు..!

కృష్ణా: పేర్నికిట్టు ఓ సభలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌ను పొగుడుతున్నాడంటే.. పవన్ యాక్టర్ కాబట్టి.. బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ కాబట్టి.. సినిమా తీస్తే డబ్బులు వస్తాయని అయన పవన్‌ను పొగుడుతాడని తెలిపారు. కొడాలి నాని ఒక రియల్ హీరో.. ఆయన చేసిన మంచివల్లే ఆయనకు అభిమానులు ఉన్నారని తెలియజేశారు.