ASR: భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎర్రవరం జలపాతం సరికొత్త అందాలను సంతరించుకుంటుంది. ఎత్తైన కొండల మధ్య నుంచి పాలధారలా జలపాతం జాలువారుతుంటే, ఆ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం SMలో వైరల్‌గా మారాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కనువిందు చేస్తున్న జలపాతం


