NLR: నగర వీధుల్లో సంచరించే శునకాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువులను నియంత్రించే క్రమంలో భాగంగా ప్రజలనుంచి అందుకున్న ఫిర్యాదుల మేరకు శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్థానిక బాలాజీ నగర్, పొదలకూరు రోడ్డు, వేదాయపాలెం, సరస్వతి నగర్ ప్రాంతాలలో 15 శునకాలను పట్టివేశారు. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ఎ.బి.సి సెంటర్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
వీధి శునకాలు పట్టివేత..


