ATP: కుందుర్పిలో 11వ హరిత గిరి ప్రదక్షిణను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. గ్రామస్థులు, పెద్దల సహకారంతో కుందుర్పమ్మ గిరి ప్రదక్షిణను దేశంలోనే ప్రసిద్ధి చెందేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తోడుగా ఉంటానని, 2028 మార్చి నాటికి బీటీపీ పూర్తి చేసి నీళ్లు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కుందుర్పమ్మ గిరిప్రదక్షిణను అభివృద్ధి చేద్దాం: ఎమ్మెల్యే


