NLR: తమ సమస్యల సాధన కోసం సంగం తహసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన నిరసన శనివారంతో 11వ రోజుకు చేరుకున్నది. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్న తరహాలో ప్రతిరోజు వీఆర్ఏలు నిరసన చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఏల అర్థనగ్న ప్రదర్శన


