హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి'

SKLM: బూర్జ మండలంలో నీట మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించిన ఆమదాలవలస వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవి కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే, ముంపుకు గురైన గ్రామాలలో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.