హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి

BPT: చెరుకుపల్లి(M) అనగానివారిపాలెంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పందెం రాయుళ్లు పరారవ్వగా, 3 పందెం కోళ్లు, 4 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు వారు పేర్కొన్నారు