హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదలకు భూములను పంచిన ధీశాలి'

WG: పేదలకు 10 లక్షల ఎకరాలు పంచిన ధీశాలి చాకలి ఐలమ్మ అని ఆంధ్రప్రదేశ్ ఐక్యత సాధన కమిటీ సభ్యులు అడ్డాల నరసింహారావు, జొన్నాడ శ్రీనివాస్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం రజక సంఘ భవనం చిట్యాల ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఐలమ్మ స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిత్యం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆమె ఆశయాలను సాధించాలన్నారు.