ATP: విద్యుత్ ప్రాజెక్టుల ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణంపై రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా కంపెనీ ఏర్పాటు చేసిన 1800 309 4401 టోల్‌ఫ్రీ నంబర్‌ను కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం ఆవిష్కరించారు. దళారులు లేకుండా నేరుగా కంపెనీతో మాట్లాడేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టోల్ ఫ్రీ నంబర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్


