HYD: నగరంలో సామూహిక వినాయక నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నిమజ్జనాలు సజావుగా జరగడంతో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద పోలీసులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ డ్యాన్స్ చేశారు. నిమజ్జన ప్రక్రియ పూర్తవడంతో సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేశారు. ట్యాంక్‌బండ్, లిబర్టీ, అసెంబ్లీ వైపు రాకపోకలను పునరుద్ధరించారు.
తెలంగాణ
పోలీసులతో కలిసి సీపీ సజ్జనార్ డ్యాన్స్


