హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులతో మంత్రి సమీక్ష

SKLM: టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి నీరు నిలిచే ప్రాంతాల్లో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. సీఎం పిలుపు మేరకు ‘స్వచ్ఛాంధ్ర’ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.