అమలాపురం బుద్ధ విహార్ వద్ద శనివారం RTC బస్సు ఢీకొని ఓ మహిళ శనివారం మృతి చెందింది. స్థానికులు వివారాల పకారం.. అమలాపురం డిపో నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు ఆమెను ఢీకొట్టింది. మృతురాలు రమా థియేటర్ వెనక నివాసముంటూ ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకొని జీవనం సాగిస్తోందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


