హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీ జగదీష్‌తో పరిటాల శ్రీరామ్ భేటీ

అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.