హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 8 వైసీపీ కుటుంబాలు

ATP: బ్రహ్మసముద్రంకు చెందిన కరుడుగట్టిన వైసీపీకి చెందిన 8 కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు సమక్షంలో ఆనంద్, వన్నూరుస్వామి, పెన్నప్ప, చనమల్లప్ప, దుర్గప్ప, సోమన్న, శివకుమార్, చంద్రన్నలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.