NTR: పెడనలో హైబ్రిడ్ యూనిటీ మోడల్ నిధులు రూ.12 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను దశల వారిగా చేపడుతూ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసినందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


