నిర్మల్ బాసర ప్రసిద్ధ పుణ్య క్షేత్రంలోని పురాతన చింతామణి గణపతి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకే స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేక పూజలు చేసి దర్శించుకున్నారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొని అన్నదానం నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
చింతామణి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు


