సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి రాయపోల్ మండల నూతన కాంగ్రెస్ కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా జాలా దుర్గాప్రసాద్ ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా ఉషనాగల్ల స్వామి, పాల రామగౌడ్, ప్రధాన కార్యదర్శులుగా రెడ్డబోయిన గోపాల్, మైసని రామకృష్ణ, అంతన్నగారి రవి, పాపని నరేష్ నియమితులయ్యారు. అలాగే, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను కూడా నియమించారు.
తెలంగాణ
రాయపోల్ మండల నూతన కాంగ్రెస్ కమిటీ ఎన్నిక


