విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 'పేదలకు పట్టాభిషేకం-మీ ఇల్లు మీ హక్కు' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పించడంతో పాటు, ఈ పత్రాల ద్వారా రుణ సౌకర్యం పొంది కుటుంబ ఆర్థిక పురోగతికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కుటుంబ ఆర్థిక పురోగతికి ఉపయోగపడేలా చర్యలు'


