హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్ నిరసన

WGL: ఓట్ల చోరీ వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ ఈ నెల 28న ఉదయం 10 గంటలకు పోచమ్మ మైదాన్ సెంటర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ తెలిపారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.