హైదరాబాద్: 28°C
తెలంగాణ

VEDIO: ఎయిడ్స్‌ నివారణపై ప్రజలకు అవగాహన

WGL:ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సర్వోదయ యూత్‌ ఆర్గనైజేషన్‌ అవుట్‌రీచ్‌ వర్కర్‌ ప్రవళిక అన్నారు. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సహకారంతో వర్ధన్నపేట బస్టాండ్‌ సెంటర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్పందన జానపద కళాబృందం ఆటపాటలతో ప్రజలకుఅవగాహన కల్పించారు.