ATP: రాయదుర్గం నుంచి కనేకల్ మీదుగా ఉరవకొండకు వెళ్లే బస్సు సర్వీసులను పునః ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గత మూడు రోజుల క్రితం కనేకల్‌లో భారీగా వర్షం నమోదు కావడంతో.. వేదావతి హగరి వద్ద నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో బస్సు సర్వీసులను బంద్ చేయడం జరిగింది. నేడు నీటి ప్రవాహం ఆగిపోవడంతో బస్సు సర్వీసులను పునరుద్దించినట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఉరవకొండకు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్


