హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్ని ప్రమాద బాధితులకు చేయూత..!

W.G: ఉండి మండలం చిలుకూరులో అగ్ని ప్రమాద బాధితులకు శనివారం లయన్స్ క్లబ్, రెడ్‌క్రాస్ సంస్థలు నిత్యావసర సరుకులు, బియ్యం బస్తాలు, దైనందిన గృహోపకరణ వస్తువులు దుప్పట్లు, రగ్గులు కొంత నగదు అందించారు. MRO ప్రసాద్ రాజు,నారాయణరెడ్డి, నరసరాజు,రూత్ కళ, డా. రంగరాజు తదితరులు పాల్గొన్నారు.