ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికైన స్టైపెండరి కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ సెంటర్‌లో శనివారంతో ట్రైనింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా పోలీస్ పేరెంట్ గ్రౌండ్‌లో పాసింగ్ అవుట్ పేరిడ్ నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి హాజరై మాట్లాడుతూ చట్టాన్ని మార్గదర్శకంగా తీసుకొని ప్రజలకు రక్షణ కల్పించడమే పనిగా పెట్టుకుని ఉద్యోగం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుల్స్‌కి ముగిసిన ట్రైనింగ్


