అన్నమయ్య: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన కొండూరు శివకుమార్‌ను వైసీపీ జిల్లా ఆర్గనైజేషనల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. జిల్లా అధికార ప్రతినిధిగా దవడ వెంకటరమణ నియమితులయ్యారు. జిల్లా సోషల్ మీడియా వింగ్ కార్యదర్శిగా లక్కిరెడ్డి రాజారెడ్డి నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఆర్గనైజేషనల్ కార్యదర్శిగా శివకుమార్


