భూపాలపల్లి పట్టణంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా శనివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బస్టాండ్ సెంటర్‌లోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐడీఓసీలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి అధికారిక వేడుకల్లో పాల్గొన్నారు. ఐలమ్మ పోరాటం ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం: MLA


