HNK: సుబేదారి ఆర్ట్స్ కళాశాలలో పలు పీజీ కోర్సులకు కోఆర్డినేటర్లను నియమిస్తూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రసాయనశాస్త్రం పీజీ కోర్సుకు డాక్టర్ పి.దేవేందర్, వృక్షశాస్త్రం పీజీ కోర్సుకు డాక్టర్ డి. శ్రీనివాసును నియమించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వాతావరణం కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
'ఆర్ట్స్ కళాశాలలో కో-ఆర్డినేటర్ల నియామకం'


