PLD: వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ. 65 లక్షల పనులకు భూమిపూజ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ. 25 లక్షలతో సీసీ రోడ్డు, లయోలా స్కూల్ వద్ద రూ. 40 లక్షలతో చేపట్టే 3 స్వాగత తోరణాల్లో ఒకదానికి శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 65 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన


