ATP: గుంతకల్లు పట్టణంలోని కసాపురం రోడ్డు పిరమిడ్ ఏరియాలో రూ. కోటి 30 లక్షలతో నూతన పార్కు ఏర్పాటుకు కోసం శనివారం మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి స్థలాన్ని పరిశీలించారు. నారాయణస్వామి మాట్లాడుతూ.. పట్టణ సుందరీకరణలో భాగంగా ఈ పార్కు ఏర్పాటయితే ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళలో వాకింగ్‌తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన పార్కు ఏర్పాటు కోసం స్థల పరిశీలన


