BDK: మణుగూరు కోర్టుకు అదనపు కోర్టు మంజూరు కావడంపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాని గురుకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు కక్షిదారుల సమయం, ఖర్చు తగ్గుతుందని తెలిపారు. అదనపు కోర్టు ఏర్పాటుకు చొరవ చూపిన హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ బలరాం నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
'మణుగూరుకు అదనపు కోర్టు కేటాయింపు'


